నెన్నెల: వలస కూలీలపై కుక్కల దాడి
నెన్నెల మండలంలో పిచ్చికుక్కల దాడిలో పలువురు వలస కూలీలకు గాయాలయ్యాయి. నెన్నల, నందులపల్లి, ఘన్పూర్ కు మహారాష్ట్ర నుంచి పత్తి తీయడానికి వచ్చిన కూలీలపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం కొందరు సాయంత్రం నలుగురిని గాయపరిచాయి. వీరంతా నెన్నెల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.