సిర్పూర్
ఈస్గాంలో శాంతిభద్రతల పరిరక్షణకు బందోబస్తు ఏర్పాటు
కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సోమవారం కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం బందోబాస్తూ ఏర్పాటు చేసి, సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఇద్దరు సీఐలు, పది మంది ఎస్ఐలతో సహా 80 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.