దేవరకద్ర: నేడు ఎమ్మెల్యే జీఎంఆర్ పర్యటన వివరాలు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసుధన్ రెడ్డి బుధవారం భూత్ పూర్ మండలం కప్పెట గ్రామంలో ఉదయం 10: 00 గంటలకు గ్రామ సభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం 11: 00 గంటలకు దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి చేయనున్నారు. ఈ కార్యక్రమంలలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.