నర్వ: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మండల నాయకులు
నేడు మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపులో నర్వ మండల అధ్యక్షులు బీసం చెన్నై సాగర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బీఆర్కే పౌండర్ బాలకృష్ణ రెడ్డి సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు మండల నాయకులు.