అలంపూర్
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. యువ రైతు బలి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏ క్లాస్ పురం గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఓ యువ రైతు బలి అయ్యాడు. పొలంలో కరెంటు తీగ కింది నుండి పోతున్న పట్టించుకోలేదు విద్యుత్ శాఖ అధికారులు. దీంతో కరెంటు తీగ తగిలి పొలంలోనే మృతి చెందాడు యువ రైతు.