నెల్లూరు: నిరుద్యోగులకు గుడ్ న్యూస్
నెల్లూరు వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ఉత్తమ ఉత్తీర్ణత విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో ఉదయం 10:30కు హాజరుకావాలి. పలు ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని, అభ్యర్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయని బుధవారం తెలిపారు.