మదనపల్లె - Madanapalle

మదనపల్లి: వక్ఫ్ భూములలో అక్రమంగా ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలి

టీపూ సుల్తాన్ వక్ఫ్ భూములలో అక్రమంగా ప్రవేశించి ముస్లింలు, జమాత్ పెద్దలకు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు వ్యతిరేకంగా మాట్లాడిన శంకర్ రెడ్డి, ఆడిటర్ శ్రీ నాథ్, అతని భార్య రమ్య, బక్షు, షరీఫ్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ముస్లిం మత పెద్దలు డిఎస్పి దర్బార్ కొండయ్య నాయుడుకు ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ భూములు వక్ఫ్ కు సంబంధించినవి అని దీనిపై సర్వ హక్కులు జామియా మసీదుకు చెందుతాయని ఓ. ఎస్. నెంబర్ 33/94 లో 2005 లోనే మదనపల్లి సీనియర్ సివిల్ కోర్టు తీర్పు ఇవ్వడం జరుగిందన్నారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా