ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం
ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి. పిన్నింటి రత్తయ్య అన్నారు. వివరాల్లోకి వెళితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని కృత్తివెన్ను కార్యదర్శి గురువారం ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ దీపావళికి మహిళలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి ఇంటికి గ్యాస్ బండలు ఉచితంగా అందించడం సంతోషంగా ఉందని అన్నారు.