29వ డివిజన్లో వేమిరెడ్డి బంధువుల ప్రచారం
నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్లో సోమవారం టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న కొడుకు సందీప్ రెడ్డి, మేనల్లుడు డాక్టర్ చందన్ వెంకట్ రెడ్డి నగర్ లో ఇంటింటికి తిరిగి రాబోవు ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు, టిడిపి డివిజన్ నాయకులు పాల్గొన్నారు