
నెల్లూరు: ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ జన్మదిన వేడుకలు
సినీ హీరో రామ్‌చరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గురువారం టీమ్ రామ్‌చరణ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న నగర జనసేన కార్యాలయంలో భారీ కేక్‌కు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు హాజరయ్యారు. ఆయన కేక్‌ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మహిళా నేత ఆలియా పాల్గొన్నారు.