తాడిపత్రిలో జేసీ ఇంటి సందడి వాతావరణం
తాడిపత్రి పట్టణంలోని జేసీ నివాసం వద్ద దడి వాతావరణం నెలకొంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డిని కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జేసీ అభిమానులు బారులు తీరారు. ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వారితో ఆప్యాయంగా మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు