భీమిలి: మధురవాడలో శ్రీ టెక్ ఐటి కంపెనీ ప్రారంభం
భీమిలి నియోజకవర్గం మధురవాడలోని మారికవలస వద్ద హరి తోట ఏర్పాటుచేసిన శ్రీటెక్ ఐటి కంపెనీని విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటి ఉద్యోగి నిరంతరం తన ప్రతభను పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఐటి టెక్‌లో మంచి మార్పులు వస్తాన్నాయన్నారు. రానున్న రోజుల్లో విశాఖ మంచి ఐటి హాబ్‌గా మారనున్నట్లు తెలిపారు.