చోడవరం నీటి సంఘం ఎలక్షన్లో కొత్త కార్యవర్గం నియామకం
చోడవరం నీటి సంఘం ఎన్నికల్లో గండి సన్యాసినాయుడు (సన్నినాయుడు) చైర్మన్గా, గండి మాధవరావు వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా వెంకటరమణమూర్తి, శంకరరావు, ఎర్రన్న, శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్.రాజు, గూనూరు మల్లునాయుడు, దేవరపల్లి అప్పారావు తదితరులు సన్మానించారు.