సిద్దిపేట: ఆపద సమయాల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలి
పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పూజల హరికృష్ణ పేర్కొన్నారు. బుధవారం శ్రీనగర్ కాలనీకి చెందిన నక్కిరెడ్డి సందీప్ రెడ్డి తండ్రి కిషన్ రెడ్డి రూ. 60, 000 చెక్కును కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో అందజేసిన అనంతరం అక్కడ మాట్లాడుతూ, ఆపద సమయాల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.