నాగర్ కర్నూల్
విద్యుత్ ఘాతంతో పెయింటర్ మృతి
రాంనగర్ కాలనీ నాగర్ కర్నూల్ లోని రామనగర్ కాలానికీ చెందిన మొహమ్మద్ ఖాజా దావూద్ ఖాన్ (30) పేయింటర్ కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని కృష్ణయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద పెయింటింగ్ పనులు చేస్తుండగా ఇంటికి ఆనుకొని ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు