సిఐ సాయినాథ్కి ఆత్మీయ సన్మానం
భైంసా మండలంలోని ఈలేగాం గ్రామానికి దిమేరి సాయినాథ్ పేదరికంలో పుట్టి కష్టపడి చదివి మొదటగా కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి తరువాత మరింత కష్టపడి ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది జైనాద్ లో సిఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయికి వచ్చిన సందర్భంగా సాయినాథ్ కి కవి రచయిత మోటివేషన్ స్పీకర్ రెడ్ల బాలాజీ ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు.