కుత్బుల్లాపూర్: దీక్షా దీవాస్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ సర్కిల్ లో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దీవాస్ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎమ్మెల్ లు, ఎమ్మెల్సీలు. దీక్షా దివాస్ లో శుక్రవారం భాగంగా పార్టీ అధినేత కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బిఆర్ఎస్ జెండాను ఇన్చార్జ్ స్వామిగౌడ్ ఎగుర వేశారు. బిఆర్ఎస్ పార్టీతో కేసిఆర్ సాధించిన తెలంగాణ ఏవిని వీక్షించి దీక్షా దివాస్ పాల్గొంటారు.