

రంగారెడ్డి: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఇంటర్ విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. చేవెళ్ల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రణీత.. చటాన్ పల్లిలోని తన ఇంట్లోని వాష్ రూమ్ లోకి వెళ్లి ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని ప్రణీత ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.