
షాద్నగర్: ఇబ్రహీంకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శంకర్
షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీంకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. సోమవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూక్ నగర్ లో రంజాన్ పండుగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఈద్గా వద్ద ప్రార్థనలు జరిగాయి. దీనికి ఈ ప్రాంతంలోని ముస్లింలు పెద్ద ఎత్తున ఈద్గా వద్దకు వేలాదిగా తరలివచ్చారు.