చీపురుపల్లి - Cheepurupalli

వీడియోలు


నిర్మల్ జిల్లా
Aug 26, 2024, 11:08 IST/

పల్లాకు షాకిచ్చిన ప్రజలు.. వీడియో

Aug 26, 2024, 11:08 IST
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ పరిధిలోని సర్వే నం.796లోని తమ నాలుగు ఎకరాల భూమిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు ఆక్రమించుకున్నారని కల్లెం ప్రభాకర్ రెడ్డి, రాజేష్, శివారెడ్డి, సాయి సిద్ధార్థ అనే వ్య‌క్తులు ఆరోపించారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద బాధితులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు.