
చందమామపై మానవ వ్యర్థాలు.. ఒక్క ఐడియాకు రూ.25 కోట్లు
అంతరిక్షంలో పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించేందుకు మంచి ఐడియా ఇచ్చే వారికి నాసా బంపరాఫర్ ఇచ్చింది. అంతరిక్షంలోని వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు వినూత్న ఐడియా ఇచ్చే వారికి రూ.25 కోట్లు ($3 మిలియన్) ఇస్తామని నాసా ప్రకటించింది. 1969-72 మధ్య కాలంలో అపోలో మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపింది. దీంతో అక్కడ 96 బ్యాగుల వ్యర్థాలు పేరుకుపోయాయి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి. https://www.nasa.gov/prizes-challenges-and-crowdsourcing/centennial-challenges/lunarecycle/