సోలార్ సిస్టమ్లో గ్రహాలు తొమ్మిదా లేక ఎనిమిదా?
సౌర వ్యవస్థలో గ్రహాలకు సంబంధించిన గుర్తింపునకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు. అయితే గ్రహాలకు ఉండాల్సిన లక్షణాలలో కొన్ని ఫ్లూటోలో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. నిజానికి ఫ్లూటో కక్ష్య నెప్ట్యూన్ కక్ష్యతో అతివ్యాప్తి చెందుతుంది. అయితే ఒక గ్రహం షరతు ఏమిటంటే అది ఇతర గ్రహాల కక్ష్యను అతివ్యాప్తి చేయకూడదు.