Top 10 viral news 🔥


విజయవాడ సితార గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం(వీడియో)
AP: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ లో మంటలు చెలరేగాయి. భారీ శబ్దంతో సిలిండర్లు పెలుతున్నాయి. దీంతో ఎగ్జిబిషన్ పూర్తగా దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.