
కామారెడ్డి
కామారెడ్డి: షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా నాయకులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీని పలువురు నాయకులు కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కరాంగుల అశోక్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.