ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి మండల గిరిజన మోర్చా కార్యవర్గం ఏర్పాటు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా గిరిజన మోర్చా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్ నాయక్, నరేష్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల గిరిజన మోర్ఛ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రాజు, ఉపాధ్యక్షునిగా సర్జన్, ప్రధాన కార్యదర్శులుగా పూల్ సింగ్, నవీన్ లను ఎన్నుకున్నారు.