గద్వాల్
విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల జిల్లాలోని పలు కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 19 బోధన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 20న 10 గంటలకు దరఖాస్తుల పరిశీలనకు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ తెలిపారు. 1:3నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజనల్ విద్యా ధ్రువపత్రాలతో కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయానికి చేరుకోవాలని, ఎంపికైన అభ్యర్థుల జాబితాను deojogulamba.weebly.com చూసుకొవాలన్నారు.