కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాల వారోత్సవాలు చేస్తాం: KTR
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలపై KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఏదో వారోత్సవాలు, విజయోత్సవాలు చేస్తారట. వీళ్లేందో పీకి పందిరి వేసిండ్రంట. మేము కూడా చేస్తాం. Nov 29 నాడు కేసీఆర్ నిరాహార దీక్ష మొదలు పెట్టిన రోజు. ఆ తర్వాత Dec 7న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారోత్సవాలు చేస్తాం. ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేశారో మేం చెప్తాం. పాదయాత్రల గురించి తర్వాత ప్రకటిస్తాం' అని అన్నారు.