హుజూర్నగర్: పేదలకు ఉచితంగా వైద్య సేవలు
హుజూర్నగర్ పట్టణం టౌన్ హాల్ లో చేయూత పాస్టర్స్ ఫెలోషిప్, నియోజకవర్గ, పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఎరగాని నాగన్నగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు సౌజన్యంతో బుధవారం మెగా వైద్య ఉచిత శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ కు చెందిన వైద్యులు సేవలు అందించారు.