ఆలేరు నియోజకవర్గం
ఆలేరు: అప్పుల బాధ భరించలేక ఏ చేశాడో చూడండి
ఘట్ కేసర్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘోర ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆలేరుకు చెందిన రామకృష్ణ ప్రతాపసింగారంలో ఉంటున్నాడు. అప్పుల బాధతో ఇంట్లో కుమారుడు లేని సమయంలో భార్య, కూతురితో కలిసి ఆత్మహత్యకు యత్నించాడు. ముందు భార్య విజయలక్ష్మీకి కరెంట్ షాక్ ఇచ్చి చంపేసి, ఆతర్వాత తాను వైర్లను పట్టుకుని కూతురిని పట్టుకోబోగా ఆమె తప్పించుకుంది. అతని పరిస్థితి విషమంగా ఉంది.