పెనుగొండ: గ్యాంగ్ రేప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయండి: మంత్రి సవిత
గ్యాంగ్ రేప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. శనివారం మంత్రి మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో బళ్లారి నుండి ఉపాధి కోసం వచ్చిన కుటుంబం వాచ్మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారం పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకొని శిక్షించాలని తెలిపారు.