ఎడ్యుకేషన్ అండ్ హెల్పర్స్ సొసైటీ చేతి పంపులు ఏర్పాట్లు
గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచినీటి సౌకర్యాలు కొరకు కె పిచ్చి రెడ్డి ఎడ్యుకేషన్ అండ్ హెల్పర్స్ సొసైటీ అధ్యక్షులు సాజిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి చేతిపంపులను నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బ్రహ్మంగారిమఠం మండలంలోని తోట్లపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో చేతిపంపు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది.