విజయవాడ: ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభవేళ జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా