మేఘవరం లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
టెక్కలి మండలం మేఘవరం గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఇంటికి స్టిక్కర్లు అంటించారు. గ్రామ సభ నిర్వహించి అబివృద్ధి పనుల కు తీర్మానం చేశారు. బిజెపి మోర్చ జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వర రావు, లక్ష్మీనారాయణ,లింగరాజు,నీలయ్య శ్రీను,శ్రీరామ్మూర్తి,వందనం,చిరంజీవి,రామారావు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.