పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రామ్ మల్లిక్ నాయుడు
చీపురుపల్లి నియోజకవర్గం నిమ్మలవలస గ్రామ సచివాలయంలో 'పోలం పిలుస్తోంది ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.