కూడేరు: గ్రామదేవర ఉత్సవాలలో పాల్గొన్న మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్
కూడేరు మండలం పరిధిలోని ముద్దలాపురం గ్రామంలో బుధవారం రోజున గ్రామ దేవత దేవర వేడుకకు స్థానిక సర్పంచ్ ఎబ్బిలి. ధనంజయ్య ఆహ్వానం మేరకు మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్ ధనుంజయ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవర ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం అమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.