గోదావరి నదిలో దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం (వీడియో)
భద్రాచలంలోని గోదావరి నది వంతెన పైనుండి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాాడు. వంతెనపై కూర్చుని ఉండగా స్థానికులు చూసి అప్రమత్తమయ్యారు. ఆ యువకుడిని మాటల్లో పెట్టి కిందకి లాగేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా యువకుడి ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.