అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్, ఎస్పీ
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కొడంగల్ పట్టణంలోని ఆర్ అండ్ బి, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో రోడ్డుపై ఆగి ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇంట్లో నుండి బయటికి రావద్దన్నారు.