తెలుగు సినిమాలు-Telugu Movies

నింగిలోకి దూసుకెళ్లిన Space X రాకెట్

నింగిలోకి దూసుకెళ్లిన Space X రాకెట్

ప్రపంచ ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్​కు చెందిన 'స్పేస్​ఎక్స్' నిర్మించి ప్రయోగించిన బాహుబలి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగించిన ఎనిమిది నిమిషాల్లోనే రాకెట్​ సిగ్నల్స్​ కోల్పోవడం వల్ల లోపల జంట పేలుళ్లు సంభవించాయని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. దీంతో రెండోసారి కూడా స్టార్​షిప్​ ప్రయోగం విఫలమైనట్లయింది. ఇక 400 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ 'స్టార్​షిప్​' రాకెట్​ ప్రపంచంలోనే అతిపెద్ద లాంఛ్​ వెహికిల్​ అని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది.