ముంబైని ముంచెత్తిన వానలు (Video)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా కాలనీలతో పాటు ప్రధాన మార్గాల్లో వరద ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై వాసులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.