
రాజవొమ్మంగి: జీడి మామిడి తోటలో జోరుగా కోడిపందాలు
ఉగాది రంజన్ పర్వదినాలను పురస్కరించుకొని ఆది సోమ వారాల్లో రాజవొమ్మంగి మండలంలోని సినిమాలు సమీపంలోని జీడిమామిడి తోటలో కోడిపందాలు జోరుగా నిర్వహించారు. కోళ్లకు కత్తులు కట్టి సై అంటే సై అంటూ బరిలోకి దింపారు. ఈ పోటీల్లో లక్షలాది రూపాయలు పందెలు జోరుగా సాగయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు అధికారులకు మామూలు ఇవ్వడంతో బహిరంగ కోడిపందాలు జరుగుతున్న కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు.