జగ్గయ్యపేట: తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంకు విరాళాలు
పెనుగంచిప్రోలులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంకు బుధవారం పెనుగంచిప్రోలుకి చెందిన రామిశెట్టి సాంబశివరావు అనురాధ లక్ష్మీ భవానిలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానములో సహదేవతగా వెలుగొందుతున్న అంకమ్మ అమ్మవారి ఆలయ గోపురానికి వెండి తాపడం నిమిత్తం 30, 116 విరాళంగా ఆలయ సహాయకార్యనిర్వహణధికారివారికి అందజేయడం జరిగింది.