శాస్త్రీయ విజ్ఞానం పై అవగాహన కలిగి ఉండాలి
డోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెకుముకి టాలెంట్ పరీక్ష నిర్వహించినట్లు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. మూఢనమ్మకాలను నమ్మరాదని, ప్రతి ఒక్కరూ గుర్తించి, శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని బుధవారం కోరారు. భౌతిక, విజ్ఞాన శాస్త్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళితే మానవ జీవితం సుఖమయం అవుతుందన్నారు. సామాజిక పురోగతి జరగాలంటే సైన్స్ పట్ల నమ్మకం ఉండాలన్నారు.