లాఅండ్ఆర్డర్ కు భంగం వాటిల్లకుండాచూడాల్సినబాధ్యత మనదే.ఎస్పీ
ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ కు భంగం వాటిల్లకుండా చూసుకోవలసిన బాధ్యత పోలీసులదేనని జిల్లా ఎస్పీ దీపిక పాటేల్ సూచించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగే ఎన్నికల నిమిత్తం బందోబస్తు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ సిబ్బందిని గూర్చి సోమవారం పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ ఆవరణంలో పోలీసులకు ఎన్నికల నియమాలు ఆచరించవలసిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.