పాలలో వెన్న శాతాన్ని ఎలా లెక్కిస్తారంటే..
మన దేశంలో పాల నాణ్యతను పాలలోని వెన్న శాతం ఆధారంగా లెక్కిస్తారు. అయితే పాలలోని వెన్న శాతంను గర్బర్స్ పద్ధతి ద్వారా లెక్కిస్తుంటారు. ఇది ఎలా చేస్తారంటే.. 10 మి.మీ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని బ్యూటిరోమీటర్ నందు తీసుకొని అందులో పాలను వేయాలి. తర్వాత దీనికి ఒక మీ.లీ అమైల్ ఆల్కహాల్‌ను కలిపి పైకి క్రిందికి తిప్పాలి. ఇలా చేసిన తర్వాత బ్యూటిరోమీటర్ స్కేల్‌పై నున్న రీడింగ్‌ను గుర్తించుట ద్వారా పాలలో వెన్న శాతాన్ని తెలుసుకోవచ్చు.