బోధన్: మారుతి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు
బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్డు మారుతి మందిరంలో పుష్య మాస మొదటి శనివారం సందర్భం స్వామివారికి దివ్యాలంకరణ, ప్రాతక్కాల స్వామి వారి దివ్యదర్శనం నిర్వహించారు. తెల్లవారు జాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని, స్వామి వారిని పువ్వులతో సుందరంగా అలంకరించారు.