నిజామాబాద్ రూరల్
ల్యాబ్ లో పాము కలకలం
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ కళాశాల ల్యాబ్ లో శనివారం పాము కలకలం రేపింది. ఒక్కసారిగా ల్యాబ్ లో పాము కనబడడంతో అక్కడున్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు ల్యాబ్ లోనే ఉన్న పాము అనంతరం బయట ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది.