బాన్సువాడ
వరి పంట పొలాన్ని రుద్దేసిన పందులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామానికి చెందిన బంజ గంగాధర్ అనే రైతు వరి పంట పొలాన్ని ఊర పందులు పొలంలో దూరి రుద్దడంతో చేతికొచ్చిన వరి పంట నేలపాలైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఊరిలో తిరుగుతున్న పందులను వెంటనే గ్రామం నుండి తరిమివేయాలని కోరుతున్నారు.