ముథోల్
సర్వేశ్వరనంద స్వామితో రచయిత బాలాజీ
బాసర యంచ గ్రామంలో కొండపై కొలువై ఉన్న విట్టలేశ్వర స్వామి వారి ఉపాసకులు అయిన సర్వేశ్వర నంద స్వామిని కవి, రచయిత మోటివేషన్ స్పీకర్ పోస్ట్ మాస్టర్ బాలాజీ ఆదివారం కలవడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. బాలాజీ మాట్లాడుతూ, స్వామి ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలు రాస్తూ అందరినీ దైవం వైపు ధర్మం వైపు నడుచుకునేల చేస్తున్నారన్నారు.