సిర్పూర్
మాజీ ఎమ్మెల్యే పై సీతక్కకు ఫిర్యాదు
సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందాలను అరికట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కోరారు. గురువారం కాగజ్నగర్ లో విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. నియోజకవర్గంలో గతంలో జరిగిన అక్రమ దందాల గురించి మంత్రికి తెలుసని అన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్ళీ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.