దేవరకద్ర: కింగ్ ఫిషర్ బీర్లను నిషేదించాలి: రాచాల
రెండు తెలుగు రాష్ట్రాల్లో కింగ్ ఫిషర్ బీర్లను నిషేధించాలని టీజీ సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ సీఎం చంద్రబాబుకి బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్, దేవరకద్ర కాంగ్రెస్ నాయకులు రాచాల యుగేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి కింగ్ ఫిషర్ సంస్థ పోయిందంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా వీళ్లను సహకరించారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.